3: అమ్మకాలు మరియు లావాదేవీలపై ధార్మిక ఆదేశం ఏమిటి?

జవాబు: సూత్రప్రాయంగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిషేధించిన కొన్ని తప్ప, అన్ని రకాల అమ్మకాలు మరియు లావాదేవీలు అనుమతించబడినాయి.

మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: మరియు వ్యాపారాన్ని (కొనుగోళ్ళు, అమ్మకాలను) ధర్మబద్ధం చేసినాడు మరియు వడ్డీలను నిషేధించినాడు. [సూరతుల్ బఖరహ్: 275వ ఆయతు]