జవాబు: 1 - తుమ్మేటప్పుడు నోటిపై చేయి, వస్త్రం లేదా రుమాలు పెట్టుకోవడం
2 - తుమ్మిన తర్వాత అల్లాహ్ ను స్తుతిస్తూ: "అల్'హమ్'దు లిల్లాహ్" అని పలకడం.
3 - తుమ్మినవాని సోదరుడు లేదా సహచరుడు అతనితో ఇలా చెప్పాలి: "యర్'హముకల్లాహ్" (అల్లాహ్ మీపై దయ చూపుగాక).
దానికి బదులుగా తుమ్మినవారు ఇలా పలకాలి: "యహ్'దీకుముల్లాహు వ యుస్లిహ్ బాలకుమ్" (అల్లాహ్ మీకు మార్గనిర్దేశం చేసి మీ పరిస్థితిని మెరుగుపరుచు గాక)