జవాబు: అల్ ఖుఫ్ఫైన్: అంటే పాదాలకు తొడిగే చర్మపు మేజోళ్ళు.
అల్ జవరబైన్: అంటే చర్మంతో తయారు చేసిన మేజోళ్ళు కాకుండా పురుషులు పాదాలకు తొడిగే ఇతర మేజోళ్ళు.
వుజు చేస్తున్నప్పుడు, పాదాలను నీటితో కడగకుండా, వాటిపై మసహ్ చేయడం అంటే తడి చేతితో తుడవడం అనుమతించబడింది.